Wednesday, August 28, 2019

ఘాటు పెంచిన తెలుగు బ్యూటీ అర్చన

తెలుగు నేపథ్యం ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో అర్చన ఒకరు. తపన, నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. తదితర సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు.